VPR ఫౌండేషన్ చేపట్టిన అమృత ధార 7 వ విడత

vemireddy prabhakar reddy amruta dhara

VPR అమృత ధారను ఆదరరిస్తున్న జిల్లా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదములు – శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

VPR ఫౌండేషన్ చేపట్టిన అమమృత ధార ఆర్ ఓ మినరల్ వాటర్ ప్లాంట్ స్థాపనలో భాగంగా 7 వ విడత ప్రారంభోత్సవం ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం, వింజమూరు, కొండాపురం, కలిగిరి, మండలం లో ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు VPR ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో గ్రామా పెద్దల చేతులమీదుగా ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో వి.పి.ఆర్ ఫౌండేషన్ సిఈఓ వి. నారాయణరెడ్డి, చీఫ్ కో- ఆర్డినేటర్ ఎన్.శంకర్, సింహపురి హాస్పిటల్స్ అధినేత రవీంద్రరెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, గ్రామ పెద్దలు, విపిఆర్ వికాస్ యూత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *