Bollywood actor Shashi Kapoor passes away

బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌ కన్నుమూత

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత శశికపూర్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా సినీ రంగంలో శశికపూర్‌ తనదైన [...]