రానా దగ్గుబాటి సక్సెస్ స్టోరీ

Rana Daggubati Success Story

మన తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి చిత్రంతో ప్రపంచానికి పరిచయమైన దగ్గుబాటి రానా.. తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక తెచ్చుకోవడం కోసం మంచి సందేశాత్మక చిత్రాలను ఎన్నుకుంటారు. సినిమా వారసత్వాన్ని పొందిన రానా, దగ్గుబాటి రామానాయుడు గారి మనుమడు. రానా నిర్మాతగా మొదటి సినిమా “ఎ బెలి ఫుల్ ఆఫ్ డ్రీమ్స్” సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. ఇలా చెప్పుకుంటూ… పోతే.. చాలానే ఉన్నాయి… మీకోసం రానా మాటల్లో కొన్ని ముచ్చట్లు.. న్యూస్ గోల మీకు అందిస్తుంది.


AD-ID-NG-R-0001
AD-ID-NG-R-0001

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *