కోడిపందేలను ప్రోత్సహించొద్దు: సీఎం చంద్రబాబు

Do not encourage cock fight: CM Chandrababu Naidu

Do not encourage cock fight: CM Chandrababu Naidu
కోడిపందేలను ప్రోత్సహించొద్దని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. వాటిని సంప్రదాయంగానే చూడాలని, ప్రోత్సహిస్తే జూదంలా మారుతుందని అన్నారు. జూదంలా మారితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. గోదావరి జిల్లా నాయకులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.