దక్షిణ సూడాన్‌లో కుప్పకూలిన విమానం

air craft collapsed in south sudan

జుబా: దక్షిణ సూడాన్‌లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని జుబా నుంచి యిరోల్‌ నగరానికి వెళ్తున్న ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఇటలీకి చెందిన ఓ వైద్యుడు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారని.. మరో ఇద్దరి జాడ కనిపించడం లేదని తెలిపాయి.

source from eenadu .net

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *