2019 కోవూరు MLA..? 2019 Kovur MLA ..?

kovuru mla 2019

Coming Soon

Nellore classified

19 thoughts on “2019 కోవూరు MLA..? 2019 Kovur MLA ..?

  1. He is best leader, human and connected all people and cooperate the all area poor people help since last 15 years ago and so many work finish for own cash used. please give me one chance for nellore voters and get good result in kovur .

 1. Amongst all PELLAKURU is the best. Clean, daignamic and vision leader. Elect him as MLA, the Kovur constituency will be made as a model through out India.

 2. http://www.newsgola.com/2019-kovur-mla/ శ్రీ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి గారు మీరు ఇప్పటి దాకా కొవూరు ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసారు, కోవూరు ఎవరికి అన్న సహాయం వచ్చిన.. వాళ్ళు బాధ లో ఉన్నారు అంటే సొంత మనిషిలా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ బాధ తెలుసుకొని వాళ్లకు సహాయం చేస్తారు🙏అది ఎంత పెద్ద సహాయం అయినా సరే వాళ్లతో మీరు బాగుండాలే కానీ ఇదేం పెద్ద సహాయం కాదులే అమ్మా అనే మనసున్న మారాజు అండి మీరు 👏 కొవ్వు ప్రాంతం ప్రజల కోసం మీ సొంత ఖర్చు తో ఎన్నో మంచి పనులు ఇంకా ఎన్నో మంచి కారిక్రమాలు చేసినా ఏ రోజు మీరు పదవి కోసం ఆశించలేదు కాబటే ఈ రోజు news Gola అనే సోషల్ మీడియా website మీరు కోవూరు ప్రాంతం ప్రజలకు మీరు చేసిన మంచి పనులను గుర్తించి పోలింగ్ లిస్ట్ లో మిమ్మల్ని కూడా ఉంచింది.. అనూహ్యంగా ఎవరు నమ్మ లేని విధంగా కోవూరు ప్రజల గుండెల్లో ఎంత ప్రేమ అనురాగాలు సంపాదించుకున్నారో ఈరోజు ఈ Results చూస్తేనే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది.. సర్ మీరు ఏమి అనుకోక పొతే మాది ఒక చిన్న విన్నపం మిమ్మల్ని ఈ కొవ్వూరి ప్రజలు ఇతగా ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు ఈ సరి 2019 Election లో పోటీ చేసి కోవూరు ప్రజలుకు ఎవరు చేయని విధం గా ఇంకా ఎన్నో మంచి పనులు చేసి కొవూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము👏👏

 3. http://www.newsgola.com/2019-kovur-mla/ శ్రీ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి గారు మీరు ఇప్పటి దాకా కొవూరు ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసారు, కోవూరు గ్రామం లో ఎవరికి అన్న కష్టం వచ్చి బాధలో ఉన్నారు అంటే సొంత మనిషిలా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ బాధ తెలుసుకొని వాళ్లకు సహాయం చేస్తారు🙏అది ఎంత పెద్ద సహాయం అయినా సరే వాళ్లతో మీరు బాగుండాలే కానీ ఇదేం పెద్ద సహాయం కాదులే అమ్మా అనే మనసున్న మారాజు అండి మీరు 👏 కొవ్వు ప్రాంతం ప్రజల కోసం మీ సొంత ఖర్చు తో ఎన్నో మంచి పనులు ఇంకా ఎన్నో మంచి కారిక్రమాలు చేసినా ఏ రోజు మీరు పదవి కోసం ఆశించలేదు కాబటే ఈ రోజు news Gola అనే సోషల్ మీడియా website మీరు కోవూరు ప్రాంతం ప్రజలకు మీరు చేసిన మంచి పనులను గుర్తించి పోలింగ్ లిస్ట్ లో మిమ్మల్ని కూడా ఉంచింది.. అనూహ్యంగా ఎవరు నమ్మ లేని విధంగా కోవూరు ప్రజల గుండెల్లో ఎంత ప్రేమ అనురాగాలు సంపాదించుకున్నారో ఈరోజు ఈ Results చూస్తేనే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది.. సర్ మీరు ఏమి అనుకోక పొతే మాది ఒక చిన్న విన్నపం మిమ్మల్ని ఈ కొవ్వూరి ప్రజలు ఇతగా ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు ఈ సరి 2019 Election లో పోటీ చేసి కోవూరు ప్రజలుకు ఎవరు చేయని విధం గా ఇంకా ఎన్నో మంచి పనులు చేసి కొవూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము👏👏

 4. http://www.newsgola.com/2019-kovur-mla/

  శ్రీ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి గారు మీరు ఇప్పటి దాకా కొవూరు ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసారు, 1991 లో VANI INSTITUTE అనే GATE Coaching సమస్తని హైదరాబాద్ లో స్థాపించారు స్వయకృషి తో అతి తక్కువ కలంలోనే ఊహించని వాదంగా ఆ సంస్థను ( Vani Institute ) INDIA లోనే NO.1 INSTITUTE గా రూపొందించారు👍.. మీరు ఆ స్థాయికి వెళ్నానా..కొవ్వూరి ప్రాంతాన్ని కోవూరు ప్రజలను ఏ రోజు మర్చి పోలేదు..
  కోవూరు గ్రామం లో ఎవరికి అన్న కష్టం వచ్చి బాధలో ఉన్నారు అని మీ దృష్టికి వస్తే మీరఎంత ముఖ్యమైయిన పనిలో ఉన్నా వెంటనే గ్రామానికి వచ్చి సొంత మనిషిలా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ బాధ తెలుసుకొని వాళ్లకు సహాయం చేస్తారు🙏అది ఎంత పెద్ద సహాయం అయినా సరే వాళ్లతో మీరు బాగుండాలే కానీ ఇదేం పెద్ద సహాయం కాదులే అమ్మా అనీ మీ చిరు నవ్వుతో చెప్పే మనసున్న మారాజు అండి మీరు 👏
  కోవూరు ప్రాంతం ప్రజల కోసం మీ సొంత ఖర్చు తో ఎన్నో మంచి పనులు ఇంకా ఎన్నో మంచి కారిక్రమాలు చేసినా ఏ రోజు మీరు పదవి కోసం ఆశించలేదు కాబటే ఈ రోజు news Gola అనే సోషల్ మీడియా website మీరు కోవూరు ప్రాంతం ప్రజలకు మీరు చేసిన మంచి పనులను గుర్తించి పోలింగ్ లిస్ట్ లో మిమ్మల్ని కూడా ఉంచింది.. అనూహ్యంగా ఎవరు నమ్మ లేని విధంగా కోవూరు ప్రజల గుండెల్లో ఎంత ప్రేమ అనురాగాలు సంపాదించుకున్నారో ఈరోజు ఈ Results చూస్తేనే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది.. సర్ మీరు ఏమి అనుకోక పొతే మాది ఒక చిన్న విన్నపం మిమ్మల్ని ఈ కొవ్వూరి ప్రజలు ఇతగా ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు ఈ సరి 2019 Election లో పోటీ చేసి కోవూరు ప్రజలుకు ఎవరు చేయని విధం గా ఇంకా ఎన్నో మంచి పనులు చేసి కొవూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము👏👏

 5. Why these persons are permanently candidates for kovur constituency, why we are not these persons do administration from years no development , development means cleaning of roads , it’s duty of public representative ok, development means public lively hood will be developed, means source of income, education cleaning of unemployment ,…. So I’m going to contest next elections when you are all (public), come and participate every elections bcoz we know how is our lives was going ,we are the responsibility for the next generation,,,,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *