ఐఫోన్‌ ధరలను భారీగా తగ్గించిన యాపిల్‌

భారీ తెరలతో విపణిలోకి ఐఫోన్‌ X ఆర్‌, Xఎస్‌, Xఎస్‌ మ్యాక్స్‌లను యాపిల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిసారి డ్యుయల్‌ సిమ్‌, డ్యుయల్‌ స్టాండ్‌ బైతో వీటిని ఆవిష్కరించింది. ఈ [...]

ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏమీ చేయలేరు

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పోరాడిన చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడం కుట్రలో భాగమేనని విజయవా ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇన్నాళ్లూ అసలు కేసే లేదని చెప్పిన వారు ఇప్పుడు నోటీసులు [...]

పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 తగ్గించిన ఏపీ సర్కార్‌

అమరావతి: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రూ.2 తగ్గించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి [...]

పాస్‌పోర్టు అందక..దుబాయ్‌ వెళ్లని క్రికెటర్లు

దుబాయ్‌: మరికొద్ది రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టోర్నీ ప్రారంభంకానుంది. ఆరు జట్లు పాల్గొనే ఈ టోర్నీ ఈ నెల 15న ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే జట్లు [...]

వైరల్‌గా సమంత ‘కర్మ థీమ్‌’ చాలెంజ్‌

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలెంజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. మొన్నటి వరకు ఫిట్‌నెస్‌, కికీ తదితర చాలెంజ్‌లతో నిండిపోయిన సోషల్‌ మీడియాకు.. క్రేజీ నటి సమంత సరికొత్త చాలెంజ్‌ను పరిచయం చేశారు. తన [...]

దేవుడిని కలవాలనుకుంటే..మెసేజ్‌ చేయండి!

ఇరాన్‌: ఆలయానికి వెళ్తే అక్కడి దేవుడిని దర్శించుకుని ఆయనతో మన బాధలు చెప్పుకొంటూ ఉంటాం. కానీ, దేవుడిని ఎలా కలుస్తాం? అనుకుంటున్నారా? ఇరాన్‌కు చెందిన ఓ పూజారి ఆలయానికి వచ్చే భక్తులకు [...]

విశాల్‌తో జతకడుతున్న తమన్నా

పక్కా కమర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు దర్శకుడు సుందర్‌.సి. ఇక తనదైన మాస్‌ సినిమాలతో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు తేజం విశాల్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘మదగజరాజ’ చిత్రం [...]

దక్షిణ సూడాన్‌లో కుప్పకూలిన విమానం

జుబా: దక్షిణ సూడాన్‌లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని జుబా నుంచి యిరోల్‌ నగరానికి వెళ్తున్న ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది [...]

ఏపీ అసెంబ్లీ సమావేశాలు…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అసెంబ్లీ నుంచి [...]

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో నిందితులకు ఈ రోజు శిక్ష ఖరారు చేయనున్న కోర్టు

2007 జంటపేలుళ్ల కేసులో నిందితులకు ఈ రోజు మెట్రోపాలిటన్ కోర్టు శిక్షను ప్రకటించనుంది. 2007 ఆగష్టు25 న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు రెండు బాంబులను పేల్చారు. ఈ ఘటనలో 44 మంది [...]